AP Assembly : Chandrababu & TDP Legislative Members Went To Assembly Sessions As Rally || Oneindia

2020-01-20 212

Telugu Desam Party Legislative Members went to Assembly sessions as rally and Samme at the in front of the gate. TDP floor leader Chandrababu Naidu, and other MLAs were participating in this rally.
#AP3capitals
#apdecentralisation
#bugganarajendranathreddy
#apcapitals
#ysjagan
#amaravathi
#apcapitalvizag
#apcapitalkurnool
#apformers
#chandrababuon3capitals
#andhrapradesh

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి నిరసనగా కొద్దిరోజులుగా అమరావతి ప్రాంత రైతులతో కలిసి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ.. అసెంబ్లీ సమావేశాలపైనా అదే ఊపును ప్రదర్శించింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రదర్శనగా తరలి వెళ్లారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈ ర్యాలీ కొనసాగింది.